Headlines

జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మరో నోటిఫికేషన్ , 451 పోస్టులకు ఒక్క రోజులోనే ఎంపిక | AP Mega Job Mela in Telugu | District Employment Office Jobs mela in AP 

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా 451 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కు 10th , ఇంటర్, ITI , డిప్లొమా , ఏదైనా డిగ్రీ వంటి అర్హతలు గల వారు అర్హులు.

ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలు ఇంటర్వ్యూ కు హాజరై ఎంపిక కావచ్చు.

ఇటీవల ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాలు ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

ఈనెల 28వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయం మరియు నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు పదో తరగతి, ఇంటర్ , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు కలిగిన వారు హాజరు కావచ్చు. 

ఈ జాబ్ మేళాకు అర్హత గల నిరుద్యోగ పురుష లేదా మహిళా అభ్యర్థులు హాజరై ఎంపిక కావచ్చు. జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , శ్రీకాకుళం జిల్లా 

🔥 కంపెనీల పేర్లు : 11 ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే.. 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 451 పోస్టులు

🔥 అర్హతలు :  10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ

🔥 కనీస వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 28-06-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : DLTC / Government ITI , గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ , బలగ , శ్రీకాకుళం

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 10,000/-

గరిష్టంగా : 21,000/-

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume పట్టుకొని వెళ్ళాలి.
  • NCS Registration చేయాలి.

🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!