ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి నాట్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు జూలై 10 సాయంత్రం ఐదు గంటల లోపు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేయండి.
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Indian Institute of Technology , Ropar
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : రిజిస్ట్రార్ , సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ లైబ్రేరియన్, స్పోర్ట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హాస్పిటాలిటీ సూపర్వైజర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 41
🔥 పోస్టులు వారీగా ఖాళీలు , జీతము మరియు ఇతర వివరాలు :
🔥 జీతము : పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ వంటి అర్హతలు కలిగి ఉండాలి.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎంపిక విధానం : రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ ,PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. వీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- మిగతా అభ్యర్థులు S.No 1 నుండి 7 వరకు ఉన్న పోస్టులకు అప్లై చేస్తే 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- S.No 8 నుండి 20 వరకు ఉన్న పోస్టులకు అప్లై చేస్తే 250/- రూపాయల ఫీజు చెల్లించారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ఠ వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 57 సంవత్సరాల వరకు ఉంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-07-2024
Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Note : ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.
🏹 Degree అర్హతతో 17,727 ఉద్యోగాలు
🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు
🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు