Test book లో ఉద్యోగాలు భర్తీ | Testbook Work from home jobs | Testbook Freelance-TA-Business Analyst Jobs

ప్రముఖ సంస్థ అయిన Testbook లో Freelance-TA-Business Analyst ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు . ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు మీరు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

ప్రతిరోజు కనీసం నాలుగు గంటలు ఇంటి నుండే పని చేస్తూ ఈ ఉద్యోగం చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని , మీకు అర్హత మరియు ఆసక్తి ఉంది అనుకుంటే అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only 

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : Testbook 

🔥 ఉద్యోగం పేరు : Freelance-TA-Business-Analyst

🔥జీతం : దాదాపుగా 35,000/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🔥 ఉద్యోగ భాద్యతలు : 

1. ఏదైనా సాధారణ సందేహాన్ని పరిష్కరించడానికి, ప్రాక్టీస్ సమస్యలను లేదా లైవ్ సెషన్‌ల నుండి ఒక అంశాన్ని మరింత లోతుగా కవర్ చేయడానికి ఒకరి నుండి ఒకరు లేదా ఒకరి నుండి అనేక ఫార్మాట్‌లలో ఉండే మెంటార్ సెషన్‌లను నిర్వహించాలి 

2. ఒకరి నుండి ఒకరికి సందేహ నివృత్తి సెషన్‌ల కోసం ప్రతిరోజూ కనీసం 4 గంటలు అందుబాటులో ఉండండి మరియు అభ్యాసకుల వ్యక్తిగత సందేహాలను పరిష్కరించాలి.

3. గ్రూప్ చాట్ (టెలిగ్రామ్)లో అభ్యాసకులతో నిమగ్నమవ్వడానికి వివిధ సందేశాలు, కథనాలు మరియు పోల్‌లను ప్రసారం చేయాలి.

4. అసైన్‌మెంట్‌లను ఆడిటింగ్ చేయడం మరియు వివరణాత్మక అభిప్రాయంతో విద్యార్థులతో కనెక్ట్ అవ్వాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ పాస్ 

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!