Degree అర్హతతో Wipro లో ఉద్యోగాలు | Wipro Hiring for Freshers | Wipro Work from home jobs in Telugu | Wipro Jobs 

Wipro Company లో అడ్మిస్ట్రేటర్ పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 25,000/- నుండి 41,600/- జీతం ఇస్తారు. అంతే కాకుండా వర్క్ ఫ్రం హోం జాబ్ చేయవచ్చు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only 

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : Wipro 

🔥 ఉద్యోగం పేరు : అడ్మినిస్ట్రేటర్

🔥 జీతము : 25,000/- నుండి 41,600/- 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ పాస్ 

🔥 చివరి తేదీ: 27-06-2024

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇలాంటి ఉద్యోగాల కోసం మీకు డబ్బులు అడిగితే మీరు చెల్లించకండి . అలాంటి రిక్రూట్మెంట్ ఫేక్ అని మీరు భావించాలి.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!