విద్యుత్ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTPC Assistant Officer Recruitment 2024 | Latest Government Jobs in Telugu

నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి అసిస్టెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ యువతీ , యువకులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత ఉంటుంది ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.. 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 Degree అర్హతతో 17,727 ఉద్యోగాలు 

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ ఆఫీసర్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 20

🔥 విద్యార్హత : 👇 👇 👇 

🔥 జీతము : 30,000/- నుండి 1,20,000/-

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ లేదా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥  ఫీజు :

  • జనరల్ / OBC / EWS క్యాటగిరి అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి 
  • ఎస్సీ / ఎస్టీ / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. వీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలకు మించకూడదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-06-2024

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Note : ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!