Headlines

Repco Bank లో Office Assistant ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Repco Bank Office Assistant Recruitment 2024 | Latest Bank jobs

భారత ప్రభుత్వ సంస్థ అయిన Repco Bank నుండి Temporary Office Assistant అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఈ పోస్టులకు అప్లై చేయాలంటే పదవ తరగతి అర్హతతో పాటు స్థానిక భాష మాట్లాడటం చదవడం రాయడం వచ్చి ఉండాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : REPCO BANK 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Temporary Office Assistant 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 20

🔥 విద్యార్హత : 

  • 10th Pass అయ్యి ఉండాలి.
  • తెలుగు / తమిళం / కన్నడం / మలయాళం భాషల్లో ఏదో ఒక భాష మాట్లాడడం , రాయడం , చదవడం రావాలి.

🔥 జీతము : 

  • 10,000/- (మెట్రో సిటీస్)
  • 9,000/- (నాన్ మెట్రో సిటీస్)

🔥 అప్లై విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥  ఫీజు : 

  • GEN / OBC / ఇతర అభ్యర్థులకు – 500/-
  • SC , ST అభ్యర్థులకు – 250/-

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు

Note: SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ : 10-07-2024

🔥 పరీక్ష కేంద్రం : చెన్నై

Note: అప్లికేషన్ పంపే కవర్ మీద “ FOR THE POST OF TEMPORARY OFFICE ASSISTANT ” అని పేర్కొనాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సి అడ్రస్ : 

The Additional General Manager (Admin),

Repco Bank Ltd, P.B.No.1449,

Repco Tower,No:33, North Usman Road,

T.Nagar, Chennai – 600 017.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

✅ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!