ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ICICI Bank నుండి సూపర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 👇 👇 👇
ICICI Bank వారు Manipal Global Education Services తో కలిసి ICICI Bank Manipal Probationary Officers Programme నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 30,000 వేల మందికి పైగా బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
🔥 కంపనీ పేరు : ICICI Bank
🔥 ప్రోగ్రాం పేరు : ICICI Bank Manipal Probationary Officers Programme
🔥 విద్యార్హత : కనీసం 50 శాతముతో ఏదైనా Degree అర్హత ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు
🔥 అనుభం : 0 నుండి 5 సంవత్సరాలు
🔥 జాబ్ టైపు : ఫుల్ టైం
🔥 కోర్స్ ఫీజు : 2,55,500/- ( ఈ ఫీజును మణిపాల్ అకాడమీ కీ చెల్లించాలి )
- లోన్ ఫెసిలిటీ ఉంటుంది.
🔥 జాబ్ లొకేషన్ : All Over India
🔥 జీతము :
- ట్రైనింగ్ లో స్టైఫండ్ 2.32 Lakhs నుండి 2.60 Lakhs
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 5 Lakhs నుండి 5.5 Lakhs
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వచిస్తారు.
- తరువాత పర్సనల్ ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.