Headlines

సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Sainik School Jobs | Sainik School Mainpuri Recruitment 2024

సైనిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సైనిక్ స్కూల్ , Mainpuri 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ( PGT – English / Physics / Chemistry / Biology / Computer Science / Maths ) – 06
  • Craft Instructor – 01
  • Band Master – 01
  • Counselor – 01
  • Ward Boys – 04

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 13

🔥 విద్యార్హత : 10th / 12th / BA / B.Sc / M.Sc / MCA / B.Ed 

🔥 జీతము :  పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ( PGT – English / Physics / Chemistry / Biology / Computer Science / Maths ) – 40,000/-

  • Craft Instructor – 21,250/-
  • Band Master – 21,250/- 
  • Counselor – 26,250/-
  • Ward Boys – 20,000/-

🔥 అప్లై విధానం : Offline 

🔥 ఎంపిక విధానం : Written Test / Practical Test and Personal Test 

🔥  ఫీజు : 

  • GEN / EWS / OBC అభ్యర్థులకు – 500/-
  • SC , ST , PwD – 250/-

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు : పోస్టులను అనుసరించి 50 సంవత్సరాల వరకు

🔥 అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ : 06-07-2024

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్  పైన క్లిక్ చేయండి.

🔥 అప్లికేషన్ పంపించాల్సి అడ్రస్ : The Principal, Sainik School Mainpuri, Vill-Nouner-Kharra, Agra Road, Tehsil – Sadar Mainpuri, District – Mainpuri, Uttar Pradesh – 205119

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 7 లక్షల ప్యాకేజీ తో టాటా కంపెనీలో ఉద్యోగాలు

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!