Headlines

నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ లో ఉద్యోగాల భర్తీ | NAL Recruitment 2024 | Latest Government Jobs Notifications

శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుండి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్టు అసోసియేట్-1. ప్రాజెక్టు అసోసియేట్-2 , ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి అర్హత ఆసక్తి ఉంటే అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులు 15 రోజుల్లో జాయిన్ కావాలి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్టు అసోసియేట్-1. ప్రాజెక్టు అసోసియేట్-2 , ప్రాజెక్ట్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 74

🔥 విద్యార్హత : సంబంధిత విభాగంలో డిప్లమా బిఈ , బిటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 జీతము : 

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 42,000/-
  • ప్రాజెక్టు అసోసియేట్-1 పోస్టులకు 25,000/- నుండి 31,000/-
  • ప్రాజెక్టు అసోసియేట్-2 పోస్టులకు 28,000/- నుండి 35,000/-
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 20,000/-

🔥 అప్లై విధానం : అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి

🔥 ఎంపిక విధానం : 

🔥  ఫీజు : లేదు 

🔥 గరిష్ఠ వయస్సు : 

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు 
  • ఇతర ఉద్యోగాలకు 35 సంవత్సరాలు వయస్సు ఎంచకూడదు.

🔥 ఇంటర్వూ తేదీ : జూన్ 25 ,26, 28 తేదీల్లో మరియు జూలై 1, 2, 4 తేదీల్లో ఉదయం 8:30 నుంచి 9:30 మధ్య ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపికైన వారి జాబితా అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు కోసం అధికారిక వెబ్సైట్ ను తరచూ ఓపెన్ చేస్తూ ఉండాలి.

🔥 ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ : CSIR – NAL , RAB మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఎరోస్పేస్ లాబొరేటరీస్ , కొడిహళ్లి, బెంగళూరు – 560017

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!