Headlines

మెట్రో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BMRCL Train Operator Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

బెంగళూర్ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ నుండి స్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు అర్హతలు గల వారు ముందుగా Online విధానంలో అప్లై చేసి చేసి తరువాత అప్లికేషన్ ప్రింట్ ను Offline విధానంలో పంపించాలి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 7 లక్షల ప్యాకేజీ తో టాటా కంపెనీలో ఉద్యోగాలు

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బెంగళూర్ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 69

🔥 విద్యార్హత : పదోతరగతి అర్హత తో పాటు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

🔥 జీతము : 35,000/- నుండి 82,660/- 

🔥 అప్లై విధానం : Online విధానంలో అప్లై చేసి చేసి తరువాత అప్లికేషన్ ప్రింట్ ను Offline విధానంలో పంపించాలి.

🔥 ఎంపిక విధానం :

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥  ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 గరిష్ఠ వయస్సు : 45 సంవత్సరాలు

🔥 ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ : 10-07-2024

🔥 ఆఫ్లైన్ లో అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ : 15-07-2024

పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి.

Note: Online లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ మరియు అవసరమైన సర్టిఫికెట్స్ జతపరిచి కింద అడ్రస్ కు పంపించాలి.

అడ్రస్ : General Manager (HR),

Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H Road, Shanthinagar, Bengaluru – 560027

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!