మహిళలకు సూపర్ ఛాన్స్ | Course hero Tutor Jobs Recruitment 2024 | Latest Work from home jobs in Telugu

ప్రముఖ కంపెనీ అయిన “ Course hero “ నుండి Tutor పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ ట్యూటర్ పోస్ట్లకి ఎంపిక అయితే మీరు ఇంటి నుండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ చేస్తూ ప్రతి నెల 1500 డాలర్స్ వరకు సంపాదించవచ్చు. 

స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇంటి నుండి బాగా సంపాదించుకునే అవకాశం ఇది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 కంపనీ పేరు : Course hero 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Tutor 

🔥 విద్యార్హత : Any Degree 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జాబ్ టైపు : ఫుల్ టైం / పార్ట్ టైం 

🔥 జీతము : Upto $1500 +

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!