ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. గత సంవత్సరం 40,899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా , ఈసారి దాదాపుగా 50 వేలు పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు.
ప్రస్తుతం దాదాపుగా 50000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉంటాయి.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అధికారిక వెబ్సైట్ లో లింక్స్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత సమాచారం 👇 👇 👇
🔥 భర్తీ చేయబోయే పోస్టులు : పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ , బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 అర్హత : 10th పాస్
🔥 వయస్సు : 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతము : ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10 వేల నుంచి 12 వేల మధ్య జీతం ఉంటుంది.
- ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసుల ద్వారా ఇన్సెంటివ్ లు కూడా పొందవచ్చు.
- ఎంపికైన వారు పదోన్నతుల ద్వారా ఉన్నత ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
🔥 అప్లై విధానం : నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులకు దగ్గరగా ఉండే లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.
Note : నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మీకు నోటిఫికేషన్ వివరాలు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మా వెబ్సైట్ను ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-