Headlines

నిమ్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హతలు, ఎంపిక విధానం వివరాలు ఇవే | NIMS, Hyderabad Recruitment 2024 | Latest jobs from NIMS

నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 51 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగాలకు ఈనెల 26వ తేదీలోపు అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , హైదరాబాద్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రెసిడెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 51

🔥 అర్హతలు : సంబంధిత స్పెషాలిటీ లో MD / MS / DNB 

🔥 జీతము : 1,12,641/-

🔥 ఫీజు : 500/-

🔥 ఎంపిక ప్రక్రియ : ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-06-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

Office of the Executive Register, Nizam’s Institute of Medical Sciences, Panjagutta, Hyderabad .

✅ పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!