ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన Axis Bank నుండి Credit Analyst అనే పోస్టులకు అర్హత గలవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకొని, మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only.
🔥 Download Our App – Click here
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
🔥 కంపనీ పేరు : Axis Bank
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : క్రెడిట్ అనలిస్ట్
🔥 విద్యార్హత : Any Degree
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు
🔥 జీతము : దాదాపుగా 33,300/- జీతము ఉంటుంది
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🔥 జాబ్ లొకేషన్ : Work from home
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 20-07-2024
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.
✅ ఉద్యోగానికి ఎంపిక అయిన వారు చేయాల్సిన వర్క్ :
- CAM తయారీకి మరియు వివిధ గమనికలను ఉంచడానికి బాధ్యత వహిస్తుంది (సమీక్ష, రిస్క్ డిపార్ట్‌మెంట్ నుండి పరిశీలనలకు ప్రత్యుత్తరాలు మొదలైనవి)
- ప్రస్తుత ఉత్పత్తి సూట్ మరియు క్రెడిట్ పాలసీ మార్గదర్శకాలలో రుణగ్రహీత అవసరాన్ని అమర్చడం ద్వారా క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడం మరియు క్రెడిట్ ప్రతిపాదనల తయారీ ఖాతాల సమీక్ష / పునరుద్ధరణ నిర్వహించడం చేయాలి.
- రేటింగ్ నిర్వహించడం, మదింపు నోట్ తయారీ, పునరుద్ధరణలు మొదలైన వివిధ పనుల కోసం ఆమోదయోగ్యమైన TATని నిర్వహించడం చేయాలి.
🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.
🏹 AP ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు
🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు
🏹 AP లో రైల్వే స్టేషన్స్స్ లో టికెట్స్ ఇచ్చే పోస్టులు