1484 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Forest Guard Notification 2024 | CG Forest Guard Recruitment 2024 | CG FCCD Recruitment 2024

1484 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయండి.

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ , చత్తీస్ ఘడ్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1484

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫారెస్ట్ గార్డ్ 

🔥 విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12th పాస్ 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము : 19,500/- నుండి 62,000/-

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు

🔥  ఫీజు: 

  • GEN / OBC అభ్యర్థులకు ఫీజు 350/- 
  • ఎస్సీ, ఎస్టీ మరియు PwD అభ్యర్థులకు ఫీజు 200/- 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు : 40 సంవత్సరాలు

🔥 పరీక్ష తేది : ప్రకటించలేదు

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-07-2024

పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి.

✅ అధికారిక వెబ్సైట్ ను సందర్శించడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

🔥 Official Website 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!