Headlines

10th , 12th, డిగ్రీ అర్హతలతో పోషకాహార సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIN LDC , UDC , Assistant Jobs Recruitment 2024 | Government Jobs Alerts 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి పర్మినెంట్ విధానములో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ , అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 15 పోస్టులు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్ , అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్

🔥 విద్యార్హతలు : 10th, 12th, డిగ్రీ 

🔥 జీతము : 

  • లోయర్ డివిజన్ క్లర్క్ – 19,900/- నుండి 63,200/-
  • అప్పర్ డివిజన్ క్లర్క్ – 25,500/- నుండి 81,100/- 
  • లైబ్రరీ క్లర్క్ – 19,900/- నుండి 63,200/-
  • లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 35,400/- నుండి 1,12,400/-

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు 

🔥  ఫీజు: 

  • PwD అభ్యర్థులకు ఫీజు లేదు 
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 1000/- 
  • మిగతా అభ్యర్థులకు ఫీజు 1200/- 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు : 

  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 27 సంవత్సరాలు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ -పోస్టులకు గరిష్ఠ వయస్సు – 27 సంవత్సరాలు
  • లైబ్రరీ క్లర్క్ – పోస్టులకు గరిష్ఠ వయస్సు – 28 సంవత్సరాలు
  • లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – పోస్టులకు గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు 

🔥 వయస్సు లో సడలింపు : 

  • OBC (Non Creamy Layer) అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
  • 🔥 పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ లో

🔥 పరీక్ష తేది : జూలై లో నిర్వహిస్తారు

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-07-2024

పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 AP ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 AP లో రైల్వే స్టేషన్స్స్ లో టికెట్స్ ఇచ్చే పోస్టులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!