Headlines

TG లో 155 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs Recruitment 2024 | TG Outsourcing Jobs 2024

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 155 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 25-06-2024

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రీ భువనగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రభుత్వ వైద్య కళాశాల, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : బుక్ బేరర్ , స్టెనో / టైపిస్ట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ , బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ , కోడింగ్ క్లర్క్, డ్రైవర్ , ఎలక్ట్రీషియన్ , ప్లంబర్, మాలి/ సబ్ స్టాఫ్ , టైలర్, టెలిఫోన్ ఆపరేటర్,థియేటర్ అసిస్టెంట్, వ్యాన్ డ్రైవర్, కార్పెంటర్, అటెండెంట్, బార్బర్, సబ్ ఆర్డినేట్ స్టాఫ్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ధోబి, ల్యాబ్ అటెండెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, వార్డ్ బాయ్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 155 పోస్టులు 

🔥 అర్హతలు : టెన్త్ , ITI, డిగ్రీ మరియు ఇతర అర్హతలు

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 18-06-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-06-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి..

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ 👇 👇

జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం , S-27 , IDOC కార్యాలయం, పాల్వంచ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!