డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన Combat Vehicles Research & Development Establishment (CVRDE) నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRE) పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ – నోటిఫికేషన్ విడుదల తేది నుండి 21 రోజుల్లోపు అప్లై చేయాలి.
ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DRDO, CVRDE
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 28 పోస్టులు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో
🔥 అర్హతలు మరియు మరి కొన్ని ముఖ్యమైన వివరాలు : 👇 👇 👇
🔥 జీతము : 37,000/- + HRA
🔥 అప్లై విధానం : ఆఫ్లైన్
🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు: లేదు
🔥 గరిష్ఠ వయస్సు :
- UR అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలు
- OBC (Non Creamy Layer) అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 31 సంవత్సరాలు
- SC , ST అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 33 సంవత్సరాలు
🔥 పరీక్ష తేది : పరీక్ష తేదీ వివరాలు నోటిఫికేషన్ లో తెలుపులేదు. కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-07-2024
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
The Director
Combat Vehicles Research & Development Establishment (CVRDE)
Ministry of Defense , DRDO
Avadi , Chennai – 600054.
Note: అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా “ Application For JRF Recruitment – 2024 “ అని రాయాలి.
✅ పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🔥 Download Notification & Application
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.