Headlines

AP ప్రభుత్వము ద్వారా యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | APSSDC Industry Customised Skill Training & Placement Program | APSSDC Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమిటంటే ఎంపికైన వారికి APSSDC ఆధ్వర్యంలో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. కాబట్టి తప్పకుండా ఉపయోగించుకోండి.

ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకు మహిళ మరియు పురుష అభ్యర్థులు అర్హులు 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి. 👇

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ & టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : ALSTOM

🔥 ఉద్యోగం పేరు : ట్రైనీ 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 60

🔥 అర్హతలు : 2021 , 2022 , 2023 , 2024 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.

  • Mech, EEE , ECE , ఆటోమొబైల్ లలో డిప్లొమా , ITI (Welder’s) 

🔥 ట్రైనింగ్ కాలం : 45 రోజులు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 22 సంవత్సరాలు

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 28-10-2024

🔥 జీతం ఎంత ఉంటుంది : 2.55 LPA + 50K Allowance / Annum 

🔥 ఇతర సదుపాయాలు : 

  • ఉచిత వసతి మరియు రవాణా సౌకర్యం 
  • 6 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. 

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 

  • Updated Resume 
  • Passport size Photo 
  • Certificates & Aadhar Xerox Copies 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : శ్రీ సిటీ , తిరుపతి

🔥 అప్లై విధానము : ఆన్లైన్ 

🔥 సంప్రదించాల్సిన నంబర్స్

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ ను సంప్రదించవచ్చు .

Contact – 9908243736

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!