ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 170 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కు 10th పాస్ / ఫెయిల్, ఇంటర్, GDA, MPHW , ANM , GNM , ఏదైనా డిగ్రీ వంటి అర్హతలు గల వారు అర్హులు.
ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలు ఇంటర్వ్యూ కు హాజరై ఎంపిక కావచ్చు.
🔥 జిల్లాల వారీగా జాబ్ మేళాల సమాచారం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , శ్రీకాకుళం జిల్లా
🔥 కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు..
మొత్తం 3 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు . అవి
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ , 2050 Health care

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్ట్లు : 170 పోస్టులు
🔥 అర్హతలు : 10th పాస్ / ఫెయిల్, ఇంటర్, GDA, MPHW , ANM , GNM , ఏదైనా డిగ్రీ
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు
🔥 ఇంటర్వ్యు తేదీ : 21-06-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
నెహ్రూ యువ కేంద్రం , RTC Complex ప్రక్కన, శ్రీకాకుళం
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .
కనీసం : 12,000/-
గరిష్టంగా : 50,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : లేదు
🔥 జాబ్ లోకేషన్ : శ్రీకాకుళం , సోంపేట, పలాస, టెక్కలి , విజయనగరం ,పాలకొండ , నరసన్నపేట , విశాఖపట్నం
🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి.
- ఆధార్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume పట్టుకొని వెళ్ళాలి.
- NCS Registration చేయాలి.
🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 Registration Link – Click here
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .