ఏపీలో జిల్లాల వారీగా జిల్లా ఉపాధి కార్యాలయాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీ పోస్టులకు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ ,డిప్లమా, డిగ్రీ, పీజీ ,బీటెక్ తో పాటు ఏఎన్ఎం, జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ వంటి వివిధ రకాల అర్హతలు కలిగిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
- అర్హత గల నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు తమ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఇతర డాక్యుమెంట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు.
- ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులకు వారికున్న విద్యార్హత మరియు వారు ఎంపికైన కంపెనీలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది.
- ఉద్యోగం వెంటనే కావాలనుకునేవారు తమ జిల్లాలో జరిగే జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా జరిగే జాబ్ మేళా వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైట్లో జిల్లాల వారీగా జరుగుతున్న జాబ్ మేళా వివరాలు మీకు తెలుస్తాయి.