సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 484 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేయవచ్చు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు దిగివన ఇవ్వబడినవి. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 484

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సఫాయి కర్మాచారి / సబ్ స్టాఫ్
🔥 జీతము : పే స్కేల్ : 14,500/- నుండి 28,145/-
🔥 అప్లై విధానం : ఆన్లైన్
🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 31-03-2023 నాటికి )
🔥 గరిష్ఠ వయస్సు : 26 సంవత్సరాలు ( 31-03-2023 నాటికి )
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-06-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-06-2024
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : July 2024
🔥 పరీక్ష తేది : July / August 2024
✅ పూర్తి నోటిఫికేషన్ వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
✅ ఆన్లైన్లో అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.