ఏపీపీఎస్సీ గ్రూప్-2 లేటెస్ట్ అప్డేట్ | APPSC Group 2 Updates | APPSC Group 2 Latest News today 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమైన అలెర్ట్.. అభ్యర్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఒక వెబ్ నోట్ విడుదల చేసింది. 

దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ లో జోన్ లేదా జిల్లాల వారీగా ప్రాధాన్యత మరియు పరీక్షా కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్న అభ్యర్థులు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది. 

అంతేకాకుండా ఇప్పటివరకు ప్రాధాన్యత క్రమం వివరాలు తెలియజేయని అభ్యర్థులు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 25-06-2024 తేదీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

కాబట్టి ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు జూన్ 25వ తేదీ లోపు త్వరగా అధికారిక  వెబ్సైట్లో పూర్తి చేయండి.

మరో పక్క గ్రూప్ 2 ఉద్యోగాల మెయిన్స్ పరీక్షను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. 

🔥 అతి తక్కువ ధరలో ఆన్లైన్ కోచింగ్ కోసం మా APP ను డౌన్లోడ్ చేయండి..

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!