దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన Tata Company కి చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7 లక్షల ప్యాకేజీ ఇస్తారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అప్లై లింక్ దిగువున ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only.
🔥 Download Our App – Click here
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
🔥 కంపనీ పేరు : Tata Electronics
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ
🔥 విద్యార్హత : BE / B.Tech ( Mechanical / Production / Mechatronics / Electronics / EEE )
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు
🔥 జీతము : 7 లక్షల ప్యాకేజీ ఇస్తారు.
- ఎంపికైన వారికి కంపెనీ వారు జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🔥 జాబ్ లొకేషన్ : భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.
🔥 ఎంపిక విధానం :
- Round 1 : Online Test
- Round 2 : In person Test
- Round 3 : Interview Round
✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.
🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.