10th అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | SSC GD Constable Recruitment 2024 in Telugu | Upcoming SSC GD Constable Jobs Notification

Staff Selection Commission నుండి 27-08-2024 తేదిన GD Constable పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దాదాపుగా 30,000 + పోస్టులు భర్తీ చేస్తారని అంచనా వేస్తున్నారు.

కేవలం పదో తరగతి అర్హతతో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టీ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. తెలుగులోనే పరీక్ష ఉంటుంది.

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

🏹 SSC GD Constable Course @ 499/-

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేయబోయే సంస్థ : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : GD కానిస్టేబుల్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : దాదాపుగా 30,000 పోస్టులు

🔥 జీతము : 21,700/- నుండి 69,100/-

🔥 అర్హతలు : 10th పాస్ 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు : 23 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • జనరల్ , OBC , EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
  • SC , ST , PwD , మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

🔥  అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , శారీరక దారుఢ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షలు ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-10-2024

🔥 పరీక్ష తేదీ : Jan-Feb, 2025

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివి అర్హత ఉంటే అప్లై చేయండి .

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

🏹 మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం కోసం దిగువున ఇవ్వబడిన లింక్స్ పైన క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!