పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ | MyGov Recruitment  2024 | Latest jobs Notifications in Telugu 

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన MyGov నుండి హౌస్ కీపింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు అర్హత గల వారు అప్లై చేయవచ్చు..

ఈ పోస్టులకు అర్హతగా గలవారు అప్లికేషన్ మెయిల్ చేయడం ద్వారా అప్లై చేసుకోవాలి.

నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి… పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

▶️ 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ 

▶️ సింగరేణి లో 327 పోస్టులు భర్తీ – Click here 

▶️ AP లో రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలు

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : MyGov 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : హౌస్ కీపింగ్ స్టాఫ్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 జీతము : జీతము వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు

🔥 అర్హతలు : పదో తరగతి 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: లేదు 

🔥  అప్లికేషన్ విధానం : అర్హత గల వారు అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపి అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు .

🔥 అప్లికేషన్ పంపవలసిన Mail I’d : [email protected]

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివి అర్హత ఉంటే అప్లై చేయండి .

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!