Headlines

పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో 50,000/- జీతంతో ఉద్యోగం | NIRDP Recruitment 2024 | Latest jobs Alerts in Telugu

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ( NIRDP ) నుండీ 50,000/- జీతంతో ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూ ను 20-06-2024 తేదీన నిర్వహిస్తున్నారు. 

▶️ 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ 

▶️ సింగరేణి లో 327 పోస్టులు భర్తీ – Click here 

▶️ AP లో రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలు

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ( NIRDP )

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Assistant Editor 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 జీతము : 50,000/-

🔥 అర్హతలు మరియు ఇతర వివరాలు : 

🔥 గరిష్ఠ వయస్సు వయస్సు : 45 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: లేదు 

🔥  అప్లికేషన్ విధానం : అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 20-06-2024

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు .

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Vikas Auditorium, NIRDPR, Rajendranagar, Hyderabad.

🔥 ఇంటర్వ్యూకు పట్టుకుని వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ : 

  • విద్యార్హతలు మరియు అనుభవం సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తో ఇంటర్వ్యూకు వెళ్ళాలి 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో , రెజ్యూమ్ మరియు విద్యార్హతలు అనుభవం సర్టిఫికెట్స్ యొక్క ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివి అర్హత ఉంటే ఇంటర్వూకు హాజరుకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!