Zomato లో 12th అర్హతతో ఉద్యోగాలు | Zomato chat Support Customer Associates Jobs | Zomato hiring for freshers 

మనందరం ఆన్లైన్ లో Food Order చేయడానికి ఎక్కువగా ఉపయోగించే Zomato సంస్థలో Chat Support Customer Associates అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అప్లై లింక్ దిగువున ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 కంపనీ పేరు : Zomato 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Chat Support Customer Associates 

🔥 విద్యార్హత : 12th Pass / ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : దాదాపుగా ప్రతి నెల 28,890/- జీతము ఇస్తారు.

  • ఎంపికైన వారికి కంపెనీ వారు జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : Work from Office 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 చివరి తేదీ : 14-07-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. 
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు.

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!