విమానాలు నిర్వహణ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | AI Engineering Services Limited Recruitment 2024 | Government Jobs in Telugu 

AI Engineering Services Limited నుండి Aircraft Technician మరియు Trainee Aircraft Technician పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఎంపికలు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. 

అప్లై చేయడానికి చివరి తేదీ 25-06-2024

▶️ 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ 

▶️ సింగరేణి లో 327 పోస్టులు భర్తీ – Click here 

▶️ AP లో రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలు

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AI Engineering Services Limited

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Aircraft Technician మరియు Trainee Aircraft Technician

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 100

  • Aircraft Technician / Trainee Aircraft Technician (B1) – 72
  • Aircraft Technician / Trainee Aircraft Technician (B2) – 28

🔥 జీతము : 

  • Aircraft Technician ఉద్యోగాలకు 27,940/- జీతం ఇస్తారు. 
  • Trainee Aircraft Technician ఉద్యోగాలకు 15,000/- స్టైఫెండ్ ఇస్తారు.

🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి 

🔥 గరిష్ఠ వయస్సు వయస్సు : 

  • UR , EWS అభ్యర్థులకు – 35 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు – 38 సంవత్సరాలు
  • SC , ST అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు – 40 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • General / OBC అభ్యర్ధులకు 1000/-

🔥  అప్లికేషన్ విధానం : ఆన్లైన్ కోసం అప్లై చేయాలి 

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 25-06-2024

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు 

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!