12th అర్హత తో Amazon Work From Home jobs | Latest Work from home jobs in Telugu | WFH jobs for freshers 

మీరు జీవితాంతం ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా ? అయితే అమెజాన్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు మీరు అప్లై చేసి ఎంపికైతే ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మీకు ఫీజు అవసరం లేదు. 12th అర్హతతో ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు. సెలెక్ట్ అయితే ప్రారంభంలోనే దాదాపుగా 2.5 LPA జీతం వస్తుంది. ఈ జీతంతో పాటు అమెజాన్ కంపెనీ వారు ఉద్యోగులకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఎంపికైన వారికి కంపెనీ వారు లాప్టాప్ ఇస్తారు మరియు వైఫై సదుపాయం కూడా కల్పిస్తారు. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అప్లై లింక్ దిగువున ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Amazon 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Service Associate

🔥 విద్యార్హత : 12th పాస్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : 2.5 LPA 

  • ఎంపికైన వారికి కంపెనీ వారు జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. 
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు Work Assessment నిర్వహిస్తారు.
  • తరువాత Online Pre – hire Orientation నిర్వహిస్తారు.
  • ఈ విధంగా ఎంపిక చేస్తారు.

🔥 ఈ పోస్టులకి ఎంపికైన వారు చేయాల్సిన పని : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు అమెజాన్ కస్టమర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలి. 

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!