ప్రముఖ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన SBI Card నుండి KYC Support Associates , Executives , Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం వివరాలు ఇక్కడ మీరు తెలుసుకొని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only.
✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు : SBI Card
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : KYC Support Associates , Executives , Associate
🔥 విద్యార్హత :
- KYC Support Associates , Executive పోస్టులకు అర్హత ఏదైనా డిగ్రీ
- Associate పోస్టులకు అర్హత B.com / BBA
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు
🔥 జీతము : దాదాపుగా 25,800/- నుండీ 29,160/- జీతము వస్తుంది
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 చివరి తేదీ : 04-07-2024 లోపు అప్లై చేయాలి.
✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.
✅ KYC Support Associates Jobs – Apply Online
✅ Executive jobs – Apply Online
✅ Associate Jobs – Apply Online