డిగ్రీ అర్హతతో టాటా సంస్థలో ఉద్యోగాలు | Tata Communications Recruitment 2024 | Latest jobs Alerts 

ప్రముఖ సంస్థ అయిన Tata Communications వారు Customer Service Executives పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే 27,000/- నుండీ 32,500/- వరకు జీతం వస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం వివరాలు ఇక్కడ మీరు తెలుసుకొని వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : టాటా కమ్యూనికేషన్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ పోస్ట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : దాదాపుగా 27,000/- నుండీ 32,500/- జీతము వస్తుంది 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 11-07-2024 లోపు అప్లై చేయాలి. 

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!