ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ మేనేజర్లు , అసిస్టెంట్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మీరు నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.. All the best 👍
మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్లు , అసిస్టెంట్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 214
- అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) – 01
- అసిస్టెంట్ మేనేజర్ (అఫిషియల్ లాంగ్వేజ్) – 01
- మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) – 11
- మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) – 20
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ – 120
- జూనియర్ అసిస్టెంట్ – 20
- జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) – 40
- జూనియర్ అసిస్టెంట్ (హింది ట్రాన్స్లెటర్) – 01
🔥 జీతము :
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు – 40,000/- నుండి 1,40,000/-
- మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/-
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 22,000/- నుండి 90,000/-
🔥 అర్హతలు :
- సంబంధిత విభాగంలో 50% మార్కులతో డిగ్రీ , PG వంటి అర్హతలు ఉండాలి.
🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు:
- UR, OBC , EWS వారికి అప్లికేషన్ ఫీజు , Intimation Charges కలిపి 1500/-
- SC, ST , PwD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. Intimation Charges 500/-
🔥 ఎంపిక విధానం :
- ముందుగా అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-06-2024
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 02-07-2024
✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.