రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫార్మా కంపెనీ బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ లో పనిచేసేందుకు విద్యార్హతలు , శారీరిక దారుఢ్యం మరియు మంచి ఆరోగ్యం కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను.
చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం కావాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రంగంలో స్థిరంగా ఉద్యోగం చేస్తే మంచి జీతం పొందే స్థాయికి మీరు చేరుకోవచ్చు.
ఈ కంపెనీలో పని చేసే వారికి ప్రారంభం నుండి ఆకర్షణీయమైన జీతంతో పాటు బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీలు కూడా ఇస్తారు.
ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దీవిస్ ఫార్మా కంపెనీ
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు
🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్,బిఎస్సి (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ( ఫార్మా షూటికల్ కెమిస్ట్రీ / ఎనాలసిస్ / QA / RA) , ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ ,ఎనలైటికల్ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), బీటెక్ (కెమికల్ , మెకానికల్)
Note: 2020 సంవత్సరం నుండి 2024 మధ్య పై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 కనీస వయస్సు : 19 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
🔥 జాబ్ లొకేషన్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ వివిధ యూనిట్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : జూన్ 17 నుండి జూన్ 22 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
🔥 ఇంటర్వ్యూ సమయం : 9 నుండి 3 PM
🔥 జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది .
ట్రైనింగ్ హెల్పర్ – 15,000/-
ట్రైనీ సూపర్వైజర్ – 18000 నుండి 24,000 ( మీ విద్యార్హత ఆధారంగా ఈ జీతం ఉంటుంది ).
🔥 ఇతర సదుపాయాలు : బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీ కలవు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా
🔥 పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .
🔥 ఫీజు : ఎటువంటి ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి , అప్లై చేయవలసిన అవసరం లేదు.
🔥 ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు. ప్రత్యేకంగా అప్లికేషన్ ఏమీ లేదు.
✅ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు వివరాలు కోసం క్రింది ఇచ్చిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే క్రింది ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి .
Contact Number – 08694-257001