సింగరేణిలో భారీగా ఉద్యోగాలు | SCCL Executive & Non Executive Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 పోస్టులు భర్తీ జరుగుతుంది. అర్హత కలిగిన వారు జూన్ 29వ తేదీలోపు అప్లై చేయాలి. 

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో 49 పోస్టులు ఉండగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో 278 పోస్టులు ఉన్నాయి. 

  1. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు :
    1. మేనేజ్మెంట్ ట్రైని (E&M) ఈ2 గ్రేడ్ – 42 పోస్టులు 
    2. మేనేజ్మెంట్ ట్రైని (సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 07 పోస్టులు 
  1. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు : 
  1. జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైని (JMET) , టీ & ఎస్ గ్రేడ్-C – 100 పోస్టులు
  2. అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని (మెకానికల్) టీ & ఎస్ గ్రేడ్-C – 09 పోస్టులు 
  3. అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని (ఎలక్ట్రికల్) టీ & ఎస్ గ్రేడ్-C – 24 పోస్టులు
  4. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1 – 47 పోస్టులు
  5. ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1 – 98 పోస్టులు

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, BE/B.tech, బిఎస్సి ( ఇంజనీరింగ్ ) వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. 

🔥 ఎంపిక ప్రక్రియ : పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-06-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.. 

✅ ఈ పోస్టులకు అప్లై చేయబోయే వారు గ్రంథం ఉన్న లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!