Headlines

SBI లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | SBI SCO Recruitment 2024 | Latest Bank Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (Trade Finance Officer) అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి 6 నెలల ప్రొబెషన్ కాలం ఉంటుంది.

ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో జూన్ 7వ తేదీ నుండి జూన్ 27వ తేది లోపు అప్లై చేయాలి.

ప్రస్తుత విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, చివరి తేదీ వంటి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. 

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🏹 ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు 

🏹 లక్షన్నర జీతంతో SEBI లో ఉద్యోగాలు 

🏹 ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ లో ఉద్యోగాలు

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (Trade Finance Officer) 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 150

🔥 జీతము : 48,170/- నుండి 69,810/- మధ్య Pay స్కేల్ ఉంటుంది.

🔥 అర్హతలు :

  • ఏదైనా డిగ్రీ 
  • రెండేళ్ల పని అనుభవం

🔥 వయస్సు : 23 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • UR, OBC , EWS వారికి ఫీజు 750/-
  • SC, ST , PwD అభ్యర్థులకు ఫీజు లేదు 

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥  అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-06-2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 27-06-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!