AP లో మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు | AIIMS Mangalagiri Recruitment 2024 | Mangalagiri AIIMS Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 70 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా జూన్ 27వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత ? ఇలాంటి ముఖ్యమైన వివరాలు అన్ని తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యూకు హాజరుకండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 70

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రెసిడెంట్స్

🔥 జీతము : 

  • మెడికల్ అభ్యర్థులకు జీతము 67,700/-
  • నాన్ మెడికల్ అభ్యర్థులకు జీతం 56,100-

🔥 అప్లై విధానం : స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 వయస్సు : గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు. వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 27-06-2024

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.

పూర్తి నోటిఫికేషన్ వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

✅ అధికారిక వెబ్సైట్ ను సందర్శించేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!