Headlines

41,600 జీతము , వారం లో 5 రోజులే పని | Phonepe latest Hiring for Freshers | Phonepe Social Media Advisor Jobs Recruitment 

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ Phonepe నుండి సోషల్ మీడియా అడ్వైజర్స్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది. మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా కల్పిస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. డిగ్రీ అర్హతతో మీరు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

త్వరగా ఉద్యోగం కావాలి అనుకునేవారు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

🔥 ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Phonepe 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Social Media Advisor 

🔥 విద్యార్హత : 

  • ఏదైనా డిగ్రీ అర్హత

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : దాదాపుగా 41,600/- జీతము వస్తుంది.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

🔥 జాబ్ లొకేషన్ : బెంగళూర్ 

🔥 ఎంపిక విధానం :

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 03-07-2024 లోపు అప్లై చేయాలి.

🔥 ఉద్యోగం లో జాయిన్ అయ్యే వారు చేపట్టాల్సిన భాద్యతలు : 

  • చిత్తశుద్ధితో వ్యవహరించండి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించి పని చేయాలి.
  • ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి.
  • ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం ఉండాలి.
  • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి.
  • వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి.
  • గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ఉండాలి.
  • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవాలి.
  • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందండి.
  • ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయాలి.
  • కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు.

🔥 ఉద్యోగులకు కలిగే బెనిఫిట్స్ : 

  • బీమా ప్రయోజనాలు – మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్
  • వెల్‌నెస్ ప్రోగ్రామ్ – ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఆన్‌సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్
  • తల్లిదండ్రుల మద్దతు – ప్రసూతి ప్రయోజనం, పితృత్వ ప్రయోజన కార్యక్రమం, అడాప్షన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, డే-కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్
  • మొబిలిటీ ప్రయోజనాలు – పునరావాస ప్రయోజనాలు, బదిలీ మద్దతు విధానం, ప్రయాణ విధానం
  • పదవీ విరమణ ప్రయోజనాలు – ఉద్యోగి PF కాంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ PF కాంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ, NPS, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ 
  • ఇతర ప్రయోజనాలు – ఉన్నత విద్య సహాయం, కారు లీజు, జీతం అడ్వాన్స్ పాలసీ

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!