సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు మీకు కూడా అర్హత ఉంటే తప్పకుండా త్వరగా వెంటనే అప్లై చేయండి.
ప్రస్తుత విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, చివరి తేదీ వంటి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్)
మొత్తం పోస్టుల సంఖ్య : 97
అర్హతలు : డిగ్రీ , PG
జీతము : 1,50,000/-
వయస్సు : 31-03-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
- UR, OBC , EWS వారికి ఫీజు 1000/-
- SC, ST , PwD అభ్యర్థులకు ఫీజు 100/-
ఎంపిక విధానం : పరీక్షలు (Phase -1,2) మరియు ఇంటర్వ్యూ (Phase-3) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11-06-2024
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024
పరీక్షా కేంద్రాలు :
- ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు / విజయవాడ , విశాఖపట్నం , కర్నూలు, రాజమండ్రి ,విజయనగరం, తిరుపతి , శ్రీకాకుళం, నెల్లూరు లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- తెలంగాణలో హైదరాబాద్ / సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ , ఖమ్మం
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.