Innodata Inc కంపెనీ కి ఇంటి నుండి పని చేసే వారు కావాలి | Innodata Inc Work from home jobs | Latest Work from home jobs in Telugu 

మీరు ఇంటి దగ్గరే ఉండి పని చేసే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి.

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఈ పోస్టులకు apply చేయవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం జాబ్ చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Innodata Inc 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Writing Specialist 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జీతము : 3,40,000/- PA 

🔥 అనుభవం : పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి.

🔥 జాబ్ లొకేషన్ : ఇంటి నుండి పని చేయాలి

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను ఆన్లైన్ లో పరీక్ష , ఇంటర్వూ మరియు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 09-07-2024

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి

🔥 Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!