Headlines

94,350/- జీతము తో గవర్నమెంట్ జాబ్స్ | Latest jobs Notifications in Telugu | NEEPCO Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్టులుకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ పోస్టులకు ఎంపిక 94,350/- జీతం వస్తుంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు , వయస్సు , జీతము , ఎంపిక విధానం లాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైని ( ఎలక్ట్రికల్ / మెకానికల్ , ఫైనాన్స్ హుమన్ రిసోర్స్ )

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 16

🔥 అర్హతలు : విద్యార్హతలు & ఇతర వివరాలు 👇 👇 👇 

🔥 జీతము

  • 94,350/- జీతము

🔥 వయస్సు : 

  • UR / EWS గరిష్ఠ వయసు – 30 సంవత్సరాలు
  • SC , ST అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు – 35 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు: ఫీజు లేదు 

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులును ఆన్లైన్ లో ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-06-2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 28-06-2024

✅ Download full Notification 

🔥 Official Website 

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!