ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) , బతిండ నుండి “Management of Postpartum Hemorrhage related Maternal Mortality- Multicentric Holistic Approach involving ten districts of Punjab” అనే ప్రాజెక్టు కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ , స్టాఫ్ నర్స్ , ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే పోస్టుల భర్తీ చేయనున్నారు.
అర్హత గల వారు ఈ పోస్టులకు స్వయంగా ఇంటర్వ్యు కు హజరు కావాలి.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) , బతిండ
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్టు అసిస్టెంట్ , స్టాఫ్ నర్స్ , ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్
🔥 అర్హతలు మరియు ఇతర వివరాలు : 👇 👇 👇
🔥 జీతము :
- ప్రాజెక్టు అసిస్టెంట్ – 31,000/-
- స్టాఫ్ నర్స్ – 31,000/-
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 31,000/-
🔥 ప్రాజెక్టు కాలపరిమితి : 18 నెలలు
🔥 అప్లికేషన్ ఫీజు: ఫీజు లేదు
🔥 ఎంపిక విధానం : ఇంటర్వూకు హాజరైన అభ్యర్థులు పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి స్వయంగా అవసరమైన సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఇంటర్వూ తేదీ : 14-06-2024
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : College Council Hall, Admin Block, Medical College, AIIMS Bathinda .
✅ Download full Notification & Application
✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.