Headlines

81,000/- జీతంతో ప్రభుత్వ ఉద్యోగం | RCFL Management Trainee Recruitment 2024 | Rashtriya Chemicals & Fertilizers Limited Notification 2024

భారత ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు జూన్ 8వ తేదీ నుంచి జూలై 1వ తేదీ లోపు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి. 

ఈ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • ట్రైనింగ్ సమయంలో ప్రతినెల 30 వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అన్ని రకాల అలవిన్సులు కలుపుకొని ప్రతి నెల 81 వేల రూపాయలు జీతం చెల్లిస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు: 1000/-

  • SC , ST , PWD , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ మరియు పర్సనల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష తేదీ : పరీక్ష తేదీ వివరాలు నోటిఫికేషన్ లో వెల్లడించలేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-07-2024

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!