అమెజాన్ సూపర్ ఛాన్స్ | అమెజాన్ లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Content Reviewers Jobs Apply Online

ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ అయిన Amazon నుండి Content Reviewers అనే పోస్టులకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు apply చేయవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Amazon 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Content Reviewers 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు తెలుపలేదు

🔥 జీతము : దాదాపుగా 29,160/- జీతము ఇస్తారు.

🔥 అనుభవం : పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.అనుభవము వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : లేదు  

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : ఇంటి పని చేయాలి

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను ఆన్లైన్ లో పరీక్ష , ఇంటర్వూ , సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 06-07-2024

Content Reviewers ఉద్యోగాలకు అప్లై చేసే వారు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయాలి.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేపట్టాల్సిన బాధ్యతలు : 

  • కంటెంట్ రివ్యూయర్, మీరు అమెజాన్ డైనమిక్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ నుండి ప్రకటనల సమీక్ష కోసం పని చేయాలి.
  •  ముఖ్య బాధ్యతలు: అమెరికన్ ఇంగ్లీష్‌లో వీడియో ప్రకటనలు/కంటెంట్ మరియు ఇమెయిల్‌లను సమీక్షించండి మరియు ఆడిట్ చేయాలి, ఇచ్చిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రకటనల కంటెంట్‌ను పూర్తిగా తనిఖీ చేయండి. కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని సమీక్షించండి. డేటాలో ఏవైనా సిఫార్సులు, మెరుగుదలలు లేదా అసమానతలను గుర్తించడానికి మరియు హైలైట్ చేయడానికి అకారణంగా పని చేయాలి, ప్రకటనలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!