Headlines

సొంత ప్రాంతం లోనే పోస్టింగ్ ఇస్తారు | Central Bank of India 3000 Vacancies Recruitment 2024 | CBI Latest Recruitment 2024

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3000 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల ఇండియానా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతము ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ పొడిగించారు.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము, వయస్సు వంటి వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన నిరుద్యోగులు త్వరగా అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 3000

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు 

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 స్టైఫండ్ : 15,000/- 

🔥 కాల పరిమితి : 12 నెలలు 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానము లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష & ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 వయస్సు : 20 నుండి 28 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, OBC వారికి వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి.

ఎంపిక అయితే మన సొంత రాష్ట్రం లో CBI బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-06-2024

🔥 పరీక్ష తేది : 23-06-2024

పూర్తి నోటిఫికేషన్ వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

✅ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!