Headlines

నోట్ల ముద్రణ సంస్థలో ఉద్యోగాలు | BNPM India Pvt Ltd Recruitment 2024 | Latest Jobs Recruitment in Telugu 

ప్రముఖ సంస్థ అయిన బ్యాంకు నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ప్రాసెస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత అప్లై చేయవచ్చు. 

ఈ పోస్టులకు జూన్ 5వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి.

ఈ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బ్యాంకు నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాసెస్ అసిస్టెంట్

🔥 ఖాళీల సంఖ్య : 39

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : 24,500/-

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • General / OBC / EWS అభ్యర్ధులకు 600/- 
  • SC , ST , PWD అభ్యర్థులకు 200/-

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 జాబ్ లొకేషన్ : Across India

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మరియు ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా సిద్ధం కావాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!