డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | 30,800/-  జీతము | Latest Jobs Notifications 2024

ప్రముఖ సంస్థ అయిన CARS24 నుండి Content Editor’s , Calling Associates అనే పోస్టులకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

12th Pass / ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు apply చేయవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే Work From Home Jobs చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Cars24

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Content Editor’s , Calling Associates

🔥 అర్హత : 12th పాస్ , ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు తెలుపలేదు

🔥 జీతము : దాదాపుగా 30,800/- వరకు సంపాదించవచ్చు.

🔥 అనుభవం : పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : లేదు  

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను ఆన్లైన్ లో పరీక్ష , ఇంటర్వూ , సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ Content Editor ఉద్యోగాలకు అప్లై చేసే వారు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయాలి.

Associate ఉద్యోగాలకు అప్లై చేసే వారు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!