Headlines

విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | NPCIL Assistant Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ గ్రేడ్-1 అనే ఉద్యోగాలు భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.  

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేయండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 58

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ గ్రేడ్-1

🔥 అర్హతలు : కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 జీతము : 38,250/-

🔥 🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , టైప్ రైటింగ్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 వయస్సు : 21 నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

  • SC , ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది

🔥 ఫీజు : 

  • UR , OBC , EWS క్యాటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు ఫీజు – 100/- రూపాయలు
  • SC , ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలు అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-06-2024

పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

✅ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!