Headlines

మహిళలకు సూపర్ ఛాన్స్ | ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే అవకాశం | Indiamart Tele Associate Jobs | Work from home jobs in Telugu 

ఇండియా లో అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయిన Indiamart నుండి Tele Associate అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

12th పాస్ అయితే ( ఇంటర్ / ITI / Diploma ) మీరు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండే మీకు నచ్చిన సమయం లో పని చేయవచ్చు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Indiamart

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Tele Associate 

🔥 అర్హత : 12th Pass 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు తెలుపలేదు

🔥 జీతము : దాదాపుగా 25,000/- వరకు సంపాదించవచ్చు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : లేదు  

🔥 అప్లై విధానం : ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి..

🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

  • ఎంపికైన వారికి Whatsapp లేదా IVR Call ద్వారా సమాచారం తెలియజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!