ప్రముఖ టెక్ సంస్థ అయిన CertifyOS నుండి Operations Analyst అనే పోస్టులకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారు ఇంటి నుండి పని చేయాలి ఉంటుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only.
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
🏹 ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు : CertifyOS
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Operations Analyst
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు తెలుపలేదు
🔥 జీతము : దాదాపుగా 46,600/- వరకు సంపాదించవచ్చు.
🔥 అనుభవం : పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 ఫీజు : లేదు
🔥 అప్లై విధానం : ఆన్లైన్లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను ఆన్లైన్ లో పరీక్ష , ఇంటర్వూ , సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- యునైటెడ్ స్టేట్స్‌లో ప్రొవైడర్ లైసెన్స్ మరియు నిరంతర వైద్య విద్యకు సంబంధించిన సమాచారాన్ని పరిశోధన చేయండి, అర్థం చేసుకోండి మరియు మూల్యాంకనం చేయండి.
- CertifyOS కస్టమర్‌ల తరపున ప్రొవైడర్ లైసెన్స్ లేదా పేయర్ ఎన్‌రోల్‌మెంట్ కోసం పూర్తి అప్లికేషన్‌లు లైసెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నవీకరించబడిన సమాచారాన్ని ధృవీకరించండి మరియు ప్రామాణీకరించండి మరియు 100% ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి.
- మీ పరిశోధన ఫలితాలను క్లుప్తీకరించండి మరియు వాటిని CertifyOS కస్టమర్‌ల కోసం స్పష్టమైన మరియు సంక్షిప్త మార్గదర్శక పత్రాలలో రూపొందించండి.
- అవసరమైన ఇతర తాత్కాలిక ప్రాజెక్ట్‌లకు సహాయం చేయండి